'యధార్థ సంఘటన ఆధారంగా అశ్వథ్థామ తెరకెక్కించాం' - Aswatthama movie

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Jan 29, 2020, 7:19 AM IST

Updated : Feb 28, 2020, 8:48 AM IST

ముంబయిలో తన స్నేహితుడి చెల్లికి జరిగిన సంఘటన ఆధారంగా యువ కథానాయకుడు నాగశౌర్య రాసిన కథ 'అశ్వథ్థామ'. రమణతేజ దర్శకత్వంలో ఐరా క్రియేషన్స్ పతాకంపై నిర్మించిన ఈ చిత్రం జనవరి 31న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. సమాజంలో ఆడపిల్లల రక్షణపై తీసుకోవాల్సిన జాగ్రత్తల్లో ఒకటిగా తాను అశ్వథ్థామ తెరకెక్కించినట్లు స్పష్టం చేశారు. రచన దగ్గర నుంచి సినిమా విడుదలయ్యేంత వరకు అశ్వథ్థామతో ఎంతో నేర్చుకున్నానని పేర్కొన్న నాగశౌర్య... ఆ సినిమాకు గుర్తుగా తన గుండెలపై పచ్చబొట్టు ఎందుకు వేయించుకున్నారో ఈటీవీ భారత్​కు ప్రత్యేకంగా వివరించారు.
Last Updated : Feb 28, 2020, 8:48 AM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.