నాన్న లేని లోటు తారక్ తీరుస్తున్నాడు: కల్యాణ్​రామ్

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Jan 14, 2020, 5:44 AM IST

'ఆలీతో సరదాగా' టాక్​షోకు హాజరైన హీరో కల్యాణ్​రామ్.. 'ఎంత మంచివాడవురా..!' సినిమా విశేషాలను పంచుకున్నాడు. నాన్న హరికృష్ణ, తమ్ముడు జూనియర్ ఎన్టీఆర్​తో తనుకున్న అనుబంధం గురించి చెప్పాడు. ప్రస్తుతం నాన్న లేని లోటును తారక్​ తీరుస్తున్నాడని చెప్పాడు. ఇలాంటివి బోలేడు సంగతులు వెల్లడించాడు కల్యాణ్​రామ్​.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.