కథ వినకుండానే సినిమాలో నటించిన కార్తికేయ..! - అర్జున్ జంధ్యాల
🎬 Watch Now: Feature Video
కార్తికేయ, అనఘ జంటగా నటించిన చిత్రం 'గుణ 369'. అర్జున్ జంధ్యాల దర్శకుడు. అనిల్ కడియాల, తిరుమల రెడ్డి నిర్మాతలు. ఆగస్టు 2న విడుదల కానుంది. ఈ సందర్భంగా చిత్రబృందం కొన్ని ఆసక్తికర విషయాలు పంచుకొంది.