పారిస్ ఫ్యాషన్​ వీక్​లో 'గేమ్​ ఆఫ్ థ్రోన్స్' నటి - game of throne actress maisie williams

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Sep 30, 2019, 4:14 PM IST

Updated : Oct 2, 2019, 2:42 PM IST

ప్రముఖ వెబ్​ సిరీస్​ 'గేమ్​ ఆఫ్ థ్రోన్స్​' ఫేమ్ మైసీ విలియమ్స్.. పారిస్ ఫ్యాషన్​ వీక్​లో సందడి చేసింది. తళుక్కున మెరిసింది. మోడళ్లు.. విభిన్న దుస్తుల్లో కనువిందు చేశారు. ఈ కార్యక్రమంలో డిజైనర్ థామ్ బ్రౌన్​తో పాటు అమెరికన్ మోడల్ అన్నా క్లైవ్​లాండ్ పాల్గొన్నారు.
Last Updated : Oct 2, 2019, 2:42 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.