క్యాట్ వాక్‌తో అదరగొట్టిన పూజా హెగ్డే - మహర్షి హీరోయిన్
🎬 Watch Now: Feature Video
ముంబయిలోని ఓ ప్రఖ్యాత హోటల్లో జరిగిన ఫ్యాషన్ షో చూపరులను కట్టిపడేసింది. హీరోయిన్ పూజా హెగ్డే ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ర్యాంప్ వాక్ చేస్తూ ఆకట్టుకుంది. సంప్రదాయ దుస్తుల్లో పలువురు మోడళ్లు వయ్యారంగా నడిచారు.