సోమవారం నుంచి మీ అభిమాన సీరియల్స్ పునఃప్రసారం - Etv serials latest news

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Jun 19, 2020, 11:19 AM IST

Updated : Jun 19, 2020, 12:34 PM IST

లాక్​డౌన్​తో రెండు నెలలకుపైగా ఆగిపోయిన మీ అభిమాన సీరియల్స్​ మళ్లీ టీవీల్లో ప్రసారం అయ్యేందుకు సిద్ధమయ్యాయి. ఈటీవీలో ప్రసారమవుతూ ఎన్నో కుటుంబాలకు చేరువైన 'మనసు మమత', 'సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు', 'అభిషేకం', 'స్వాతి చినుకులు' వంటి తదితర ధారావాహికలు జూన్​ 22 నుంచి మళ్లీ మీ ముందుకు రానున్నాయి.
Last Updated : Jun 19, 2020, 12:34 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.