Students Protest in OU : హైదరాబాద్లోని ఉస్మానియా యూనివర్సిటీలో ఉద్రిక్తత వాతావరణ చోటు చేసుకుంది. విశ్వవిద్యాలయం పరిపాలన భవనాన్ని విద్యార్థులు ముట్టడించారు. మధ్యాహ్నం నుంచి విద్యార్థులు ఆందోళనను కొనసాగిస్తున్నారు. భోజనం కూడా బహిష్కరించి విద్యార్థులు ఆందోళన చేస్తున్నారు. పీజీ సెమిస్టర్ పరీక్షలు వాయిదా వేయాలని విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు. నెట్ పరీక్ష పూర్తయ్యే వరకు మినహాయింపు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు.
ఉస్మానియా యూనివర్సిటీలో ఉద్రిక్తత - భోజనం మానేసిన విద్యార్థులు - TENSION AT OSMANIA UNIVERSITY
ఉస్మానియా యూనివర్సిటీలో ఉద్రిక్తత పరిస్థితి - పరిపాలన భవనం ముట్టడించిన విద్యార్థులు
TENSION AT OSMANIA UNIVERSITY (ETV Bharat)
Published : Feb 7, 2025, 10:19 PM IST