సరికొత్త సీరియల్ 'రన్'.. మీ ఈటీవీలో! - సరికొత్త సీరియల్ 'రన్'.. మీ ఈటీవీలో!
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-11202773-330-11202773-1617015263284.jpg)
సరికొత్త షోలు, ఫ్యామిలీ సీరియళ్లతో ఎల్లపుడు తెలుగు ప్రేక్షకుల్ని అలరిస్తోన్న ఈటీవీ మరో కొత్త ధారావాహికతో మీ ముందుకు రానుంది. 'రన్' పేరుతో వస్తోన్న ఈ సీరియల్ ఏప్రిల్ 5 (సోమవారం) నుంచి ప్రతిరోజు (సోమవారం-శనివారం) మధ్యాహ్నం 1.00 గంటలకు ప్రసారం కానుంది. ఎన్నో మలుపులు. మరెన్నో ఆసక్తి రేకెత్తించే అంశాలతో మీ ముందుకు రాబోతున్న ఈ సీరియల్ ప్రోమోను చూసి ఆనందించండి.