'దొరసాని'కి ప్రశంసలు.. ఆనందంలో చిత్రబృందం - విజయ్ దేవరకొండ
🎬 Watch Now: Feature Video
ఆనంద్ దేవరకొండ, శివాత్మిక రాజశేఖర్ జంటగా నటించిన చిత్రం 'దొరసాని'. శుక్రవారం విడుదలైన ఈ సినిమా పాజిటివ్ టాక్‌తో దూసుకుపోతోంది. సాధారణ ప్రజల నుంచి సినీ ప్రముఖుల వరకు ప్రశంసలు కురిపిస్తున్నారు. 'దొరసాని' అందమైన భావోద్వేగాలతో కూడిన చక్కటి చిత్రమని దర్శకుడు రాఘవేంద్రరావు చెప్పారు. ఏఎంబీ సినిమాస్‌లో సీనియర్ నటులు కృష్ణంరాజు దంపతులు, ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ సహా పలువురు యూనిట్‌కు అభినందనలు తెలిపారు. అక్కడి ప్రేక్షకుల్ని ప్రత్యక్షంగా కలుసుకొని సందడి చేసింది చిత్రబృందం.
Last Updated : Jul 15, 2019, 5:44 PM IST