దర్శకుడు మారుతి మెగాస్టార్ చిరుకు బంధువే - cinema news
🎬 Watch Now: Feature Video
ఆలీతో సరదాగా టాక్‌షోకు హాజరైన దర్శకుడు మారుతి.. పలు ఆసక్తికర విషయాలు చెప్పాడు. అల్లు అరవింద్ భార్య.. తనకు బంధువేనని అన్నాడు. ఈ లెక్కన చూసుకుంటే మెగాస్టార్ చిరంజీవి కూడా ఈ డైరెక్టర్‌కు బంధువే అవుతాడు.