మారుతి: డిస్ట్రిబ్యూషన్​ నుంచి దర్శకుడి వరకు

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Dec 26, 2019, 1:53 PM IST

'ఆలీతో సరదాగా' టాక్​షోకు హాజరైన దర్శకుడు మారుతి.. తాను డైరెక్టర్​ కాకముందు సినిమాలు డిస్ట్రిబ్యూషన్ చేసేవాడినని చెప్పాడు. రూ.200 ఉంటే చాలనుకొనే రోజుల నుంచి ఈ స్థాయి వరకు ఎలా వచ్చాడో వివరించాడు. వీటితో పాటే మరిన్ని సంగతులు చెప్పాడు.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.