స్టిక్కరింగ్ చేసిన థియేటర్ ఓపెనింగ్‌కు అతిథిగా మారుతి - cinema vaarthalu
🎬 Watch Now: Feature Video
'ఆలీతో సరదాగా' టాక్ షోకు హాజరైన దర్శకుడు మారుతి.. తన సినీ కెరీర్‌కు సంబంధించిన పలు విషయాలు చెప్పాడు. స్టిక్కరింగ్ చేసిన థియేటర్ ఓపెనింగ్‌కు ఈ డైరక్టర్నే ముఖ్య అతిథిగా పిలిచారని వ్యాఖ్యాత అలీ చెప్పాడు. ఈ విషయంపై స్పందించిన మారుతి..ఇది నిజమేనని అన్నాడు. దీనితో పాటే మరిన్ని సంగతులు వెల్లడించాడు.