గురువుతో బాబా భాస్కర్ లవ్-బ్రేక్అప్ స్టోరీ!
🎬 Watch Now: Feature Video
తన గురువు రాజు సుందరమంటే గౌరవమని చెప్పాడు ప్రముఖ డ్యాన్స్ మాస్టర్ బాబా భాస్కర్. కానీ ఒకానొక సందర్భంలో తనతో మాట్లాడటం మానేశారని చెపుతూ, అందుకు కారణాలను అలీతో సరదాగా కార్యక్రమంలో వివరించాడు.