'దబంగ్'​ చిత్రబృందంతో 'వెంకీమామ' నవ్వులు - దబాంగ్ 3

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Dec 19, 2019, 7:32 PM IST

సల్మాన్ ఖాన్ హీరోగా ప్రభుదేవా దర్శకత్వంలో రూపొందిన చిత్రం 'దబంగ్ 3'. సోనాక్షి సిన్హా, సయీ మంజ్రేకర్ హీరోయిన్లు. కిచ్చ సుదీప్ విలన్ పాత్రలో కనిపించనున్నాడు. ఈ చిత్రం రేపు ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా తెలుగు మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చింది చిత్రబృందం. సల్మాన్, ప్రభుదేవా, సోనాక్షి, సుదీప్ పలు విషయాలను పంచుకున్నారు. విక్టరీ వెంకటేశ్​ కాసేపు నవ్వులు కురిపించాడు.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.