రెట్టింపు ఉత్సాహంతో బాలు మళ్లీ అలరించాలి: చిరు - చిరంజీవి వార్తలు
🎬 Watch Now: Feature Video
ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం కరోనా నుంచి కోలుకుంటున్నారని తెలియగానే ఎంతో సంతోషించానని మెగాస్టార్ చిరంజీవి తెలిపారు. అనారోగ్యం నుంచి త్వరగా బయటపడి మళ్లీ తన గానామృతంతో అందరినీ అలరించాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా బాలు కుటుంబంతో తనకున్న అనుబంధాన్ని పంచుకున్నారు మెగాస్టార్.