'షూటింగ్ ఎప్పుడు అయిపోతుందా అనిపించింది' - చెక్ గురించి నితిన్
🎬 Watch Now: Feature Video

నితిన్, ప్రియా వారియర్, రకుల్ ప్రీత్ సింగ్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం 'చెక్'. చంద్రశేఖర్ యేలేటి దర్శకత్వం వహించిన ఈ సినిమా ఈ నెల 26న ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ సందర్భంగా ఈటీవీ భారత్తో ముచ్చటించిన చిత్రబృందం పలు విషయాలు పంచుకుంది.
Last Updated : Feb 24, 2021, 7:55 PM IST