కేన్స్‌లో మెరిసిన ప్రియాంక, దీపిక - priyanka
🎬 Watch Now: Feature Video
ప్రపంచ ప్రఖ్యాత కేన్స్ చలన చిత్రోత్సవాలు మూడో రోజుకు చేరుకున్నాయి. బాలీవుడ్ తారలు ప్రియాంక చోప్రా, దీపిక పదుకొణే వేడుకలకు హాజరై రెడ్ కార్పెట్‌పై హొయలొలికించారు. వేడుకల్లో భాగంగా "రాకెట్ మాన్" చిత్రాన్ని ప్రదర్శించారు.