వధువు వస్త్రాలతో వయ్యారి భామలు

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Apr 25, 2019, 11:29 AM IST

బార్సిలోనాలో బ్రైడల్​ ఫ్యాషన్​ షో ఆకట్టుకుంటోంది. క్రైస్తవ వధువు ధరించే వస్త్రాలతో మోడళ్లు సందడి చేశారు. తెల్లటి దుస్తుల్లో మిలమిల మెరిసిపోయారు. పెళ్లి కూతుళ్ల వేషాలతో ర్యాంప్​పై క్యాట్​వాక్ చేశారు. ఏప్రిల్ 28వరకు ఈ షో జరగనుంది.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.