'కరోనా వచ్చిన తర్వాత ఈగో తగ్గిపోయింది' - బండ్ల గణేశ్ వార్తలు
🎬 Watch Now: Feature Video

బండ్ల గణేశ్ స్వతహాగా చిత్రసీమలో నిలదొక్కుకున్నారు. ఎన్నో కష్టాలు పడి పైకి వచ్చారు. తాజాగా ఆయన తనకు కరోనా వచ్చిన తర్వాత మైండ్ సెట్ మారిపోయిందని తెలిపారు. ఎస్వీ కృష్ణారెడ్డి, ఈవీవీ సత్యనారాయణ తనకు గురువులాంటి వారని వెల్లడించారు. 'ఆలీతో సరదాగా' షోలో పాల్గొన్న గణేశ్ పలు విషయాలను పంచుకున్నారు.
Last Updated : Sep 1, 2020, 8:57 PM IST