ఎన్టీఆర్ తర్వాత బాలయ్య భయపడేది ఎవరికో తెలుసా?
🎬 Watch Now: Feature Video
హీరో బాలకృష్ణ పేరు వినగానే ప్రేమతో పాటు కాస్త భయం కూడా ఉంటుంది. ఎంతో గంభీరంగా కనిపించే బాలయ్య తన గురించి ఓ ఆసక్తికర విషయం వెల్లడించారు. తన తండ్రి ఎన్టీఆర్ తర్వాత తాను భయపడే ఒకే ఒక్క వ్యక్తి తన కూతురని చెప్పారు బాలకృష్ణ.