'ప్రేమ, త్యాగానికి ప్రతీక ముస్లిం సోదరులు' - 'ప్రేమ, త్యాగాలకు ప్రతీక ముస్లిం సోదరులు'
🎬 Watch Now: Feature Video
ప్రముఖ టాలీవుడ్ కథానాయకుడు నందమూరి బాలకృష్ణ ప్రజలకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. లాక్డౌన్ సమయంలోను మనోధైర్యంతో ఉంటూ, కఠోర ఉపవాస దీక్షలు చేసిన వారందరికీ ఈద్ శుభాకాంక్షలు అంటూ సందేశం ఇచ్చారు.
Last Updated : May 25, 2020, 4:42 PM IST