ఉత్తమ నటుడు 'జోకర్'.. ఉత్తమ చిత్రం '1917' - HOLLYWOOD NEWS

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Feb 3, 2020, 1:26 PM IST

Updated : Feb 29, 2020, 12:05 AM IST

లండన్​లో అంగరంగవైభవంగా 'బాఫ్టా' అవార్డుల వేడుక జరిగింది. '1917' సినిమా ఏడు విభాగాల్లో పురస్కారాలు కైవసం చేసుకుంది. ఉత్తమ దర్శకుడు, ఉత్తమ చిత్రం, ఉత్తమ బ్రిటిష్ చిత్రం తదితర విభాగాల్లో అవార్డులు సొంతం చేసుకుంది. 'జోకర్' సినిమాతో మెప్పించిన జాక్విన్ ఫీనిక్స్​ను ఉత్తమ నటుడి పురస్కారం వరించింది.
Last Updated : Feb 29, 2020, 12:05 AM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.