జిగేల్మనిపించే దుస్తుల్లో మోడళ్లు అదరహో - fashion show
🎬 Watch Now: Feature Video
ఇటలీలోని మిలాన్‌లో జరుగుతున్న అర్మానీ ఫ్యాషన్ వీక్ ఆకట్టుకుంటోంది. వివిధ డిజైన్ల దుస్తుల్లో ర్యాంప్ వాక్ చేస్తూ మోడళ్లు అలరించారు. 2020 స్ప్రింగ్/సమ్మర్ కలెక్షన్లు చూపరులను మైమరపించాయి. 1970ల కాలం నాటి డ్రస్సుల్లో సందడి చేశారు అందమైన భామలు.
Last Updated : Oct 1, 2019, 8:39 AM IST