అమ్మను ఏడాది పాటు చూడకుండా ఉన్నా: రష్మి - జబర్దస్త్ రష్మి
🎬 Watch Now: Feature Video
ఆలీతో సరదాగా టాక్ షోకు హాజరైన యాంకర్ రష్మి.. తన జీవితంలో జరిగిన ఆసక్తికర సంఘటనలను వివరించింది. తానెంటో నిరూపించుకొనేందుకు ఏడాది పాటు ఇంటికి దూరంగా ఉన్నానని చెప్పింది. ఇందుకు సంబంధించిన ఇతర విశేషాలను పంచుకుంది.