బిస్కెట్స్ వేయడం నేర్పించింది ఆయనే: ప్రదీప్ - బిస్కెట్స్ వేయడం నేర్పించింది ఆయనే: ప్రదీప్
🎬 Watch Now: Feature Video
యాంకర్‌గా గుర్తింపు తెచ్చుకుని హీరోగా త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు ప్రదీప్ మాచిరాజు. ఇతడు కథానాయకుడిగా నటించిన సినిమా '30 రోజుల్లో ప్రేమించడం ఎలా?'. ఇప్పటికే ఈ చిత్రంలోని 'నీలి నీలి ఆకాశం' పాట బాగా పాపులర్ అయింది. ఆ పాటతో పాటు మరికొన్ని విషయాల గురించి 'ఆలీతో సరదాగా' టాక్ షోలో మాట్లాడాడు ప్రదీప్.