ఇంకోసారి అలాంటి పని చేయను: ప్రదీప్ - 30రోజుల్లో ప్రేమించడం ఎలా
🎬 Watch Now: Feature Video
యాంకర్‌గా తనదైన గుర్తింపు తెచ్చుకుని ప్రస్తుతం హీరోగా అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్ధంగా ఉన్నాడు ప్రదీప్ మాచిరాజు. తాజాగా 'ఆలీతో సరదాగా' షోలో పాల్గొన్న ఈ నటుడు పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నాడు. తాను, నాని క్లాస్మేట్స్ అంటూ.. తన పాఠశాల అనుభవాలను గురించి చెప్పుకొచ్చాడు.