'యువ దర్శకులతో చేయడం నా స్వార్థం' - adivi shesh

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Aug 14, 2019, 7:32 AM IST

Updated : Sep 26, 2019, 10:48 PM IST

'క్షణం', 'గూఢాచారి' చిత్రాల తర్వాత పరిశ్రమలో తనకు కథానాయకుడిగా మంచి గుర్తింపు వచ్చిందని అడవి శేషు తెలిపాడు. చిన్న చిన్న అతిథి పాత్రల్లో నటిస్తూనే హీరోగా వరుస విజయాలు అందుకుంటోన్న ఈ హీరో తాజా చిత్రం 'ఎవరు'. రెజీనా ప్రధాన పాత్రలో నూతన దర్శకుడు రామ్ జీ దర్శకత్వంలో  సస్పెన్స్ థ్రిల్లర్​గా తెరకెక్కిన ఈ సినిమా ఆగస్టు 15న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సందర్భంగా 'ఎవరు' చిత్రంతో పాటు మహేశ్ బాబు నిర్మిస్తోన్న 'మేజర్'  మూవీ విశేషాలను అడవి శేషు ఈటీవీ భారత్​తో పంచుకున్నాడు.
Last Updated : Sep 26, 2019, 10:48 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.