విజయనిర్మలకు కన్నీటితో తుది వీడ్కోలు
🎬 Watch Now: Feature Video
అనారోగ్యంతో మరణించిన ప్రముఖ దర్శకురాలు, నటి విజయనిర్మల భౌతికకాయానికి కుటుంబసభ్యులు అంత్యక్రియలు నిర్వహించారు. ఉదయం 11 గంటలకు ఇంటి వద్ద ప్రారంభమైన అంతిమయాత్ర... భారీ జనసందోహం మధ్య చిలుకూరిలోని ఫాంహౌస్‌కు చేరుకుంది. పార్థివదేహాన్ని కడసారి చూసేందుకు సినీ, రాజకీయ ప్రముఖులు, అభిమానులు తరలివచ్చారు. ఆమె పార్థివదేహానికి తనయుడు నరేశ్ దహనసంస్కారాలు నిర్వహించారు.
Last Updated : Jun 28, 2019, 2:53 PM IST