'ఆమె'ను చూడగానే శ్రీకాంత్‌కు కలిగిన ఫీలింగ్..! - actor srikanth wife
🎬 Watch Now: Feature Video
టాలీవుడ్లో హీరో, సహాయ పాత్రల్లో నటిస్తూ రాణిస్తున్న శ్రీకాంత్.. 'ఆలీతో సరదాగా' షోలో సందడి చేశాడు. సినీ జీవితానికి సంబంధించిన ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు. తన భార్యను తొలిసారి చూసినపుడు ఎలాంటి ఫీలింగ్ కలిగిందో చెప్పాడు.