మీకు అన్నీ విజయాలే చేకూరాలి: సాయికుమార్ - సాయికుమార్ విజయదశమి శుభాకాంక్షలు
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-9310911-1087-9310911-1603641627312.jpg)
సినీ ప్రేక్షకులకు నటుడు సాయికుమార్, విజయదశమి శుభాకాంక్షలు చెప్పారు. వారు చేపట్టే ప్రతి కార్యక్రమం విజయం కావాలని ఆకాంక్షించారు. ప్రస్తుతం ఈయన 'ఎస్ఆర్ కల్యాణమండపం' సినిమాలో నటిస్తున్నారు.