బాలు.. నీ రాక కోసం అందరం ఎదురుచూస్తున్నాం - ఎస్పీ బాలు కరోనా

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Aug 24, 2020, 6:56 PM IST

ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలుసుబ్రహ్మణ్యం ఆరోగ్యం పరిస్థితిపై సీనియర్ నటుడు రాజేంద్ర ప్రసాద్ స్పందించారు. ఆయన త్వరగా కోలుకుని రావాలని, అందరం బాలు రాక కోసం ఎదురుచూస్తున్నట్లు చెప్పారు. ప్రస్తుతం ఎమ్​జీఎమ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఎస్పీబీ ఆరోగ్యం నిలకడగానే ఉందని వైద్యులు సోమవారం వెల్లడించారు.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.