కథలో చాలా మార్పులు చేశాం: శిరీష్
🎬 Watch Now: Feature Video
మలయాళ సినిమాను రీమేక్ చేస్తున్నా.. కథ పరంగా చాలా జాగ్రత్తలు తీసుకున్నామని 'ఏబీసీడీ' హీరో అల్లు శిరీష్ స్పష్టం చేశాడు. ఔట్ అండ్ ఔట్ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ చిత్రం ప్రేక్షకులకు తప్పకుండా నచ్చుతుందని ఆశాభావం వ్యక్తం చేశాడు. దర్శకుడు సంజీవ్ రెడ్డికి తొలి సినిమా అయినా బాగా తెరకెక్కించాడని ప్రశంసించాడు. జుడాన్ సాండీ మ్యూజిక్ వినసొంపుగా ఉంటుందని.. ఈ సినిమాతో జుడాన్ రూపంలో మంచి మిత్రుడు దొరికాడని తెలిపాడు.