అల్లు అర్జున్ రెమ్యునరేషన్ వంద కోట్లు..! - బన్నీకి 100 కోట్ల రెమ్యూనరేషన్
🎬 Watch Now: Feature Video
అల్లు అర్జున్ హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కిన 'అల వైకుంఠపురములో' సంక్రాంతి కానుకగా విడుదలై భారీ కలెక్షన్లు సాధిస్తోంది. ఈ సందర్భంగా ప్రెస్ మీట్ నిర్వహించిన చిత్రబృందం పలు విషయాలకు సమాధానాలిచ్చింది. ఈ సందర్భంగా నిర్మాత అల్లు అరవింద్ మాట్లాడుతూ బన్నీ రెమ్యునరేషన్ వంద కోట్లుగా తెలిపాడు.
Last Updated : Feb 28, 2020, 4:29 AM IST