అదుపుతప్పిన ఆటోను ఢీకొన్న ట్రక్కు.. ఇద్దరు మృతి - థేనీ మధురయ్ రోడ్డు
🎬 Watch Now: Feature Video
Road Accident: తమిళనాడులోని థేనీ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అదుపు తప్పిన ఆటో వేగంగా దూసుకొస్తున్న ట్రక్కు ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఇద్దరు ప్రాణాలు కోల్పోగా, ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. లారీ డ్రైవర్‌పై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. డ్రైవర్ ఆంధ్రప్రదేశ్‌కు చెందినవాడని అధికారులు వెల్లడించారు.
Last Updated : Feb 3, 2023, 8:20 PM IST