జవాన్లతో కలిసి వాలీబాల్ ఆడిన స్టార్ హీరో - ఉత్తరాఖండ్​లో అక్షయ్​

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Feb 17, 2022, 5:38 PM IST

Updated : Feb 3, 2023, 8:16 PM IST

Ratsasan Remake Dehradun: రాట్ససన్ రీమేక్​ షూటింగ్​ కోసం బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ ఉత్తరాఖండ్ వెళ్లారు. దెహ్రాదూన్​, ముస్సోరీ వంటి ప్రదేశాల్లో షూటింగ్ నడుస్తోంది. ​ఈ క్రమంలో సీమాద్వార్ ఐటీబీపీ కాంప్లెక్స్​లో జవాన్లను కలిశారు అక్షయ్. వారితో కలిసి కాసేపు సరదాగా వాలీబాల్ ఆడారు.
Last Updated : Feb 3, 2023, 8:16 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.