PRATHIDWANI: ఈ యుద్ధం అణుదాడికి దారి తీస్తుందా.. పుతిన్ అణ్వస్త్ర హెచ్చరికల లక్ష్యం ఎవరు? - రష్యా-ఉక్రెయిన్ యుద్ధం
🎬 Watch Now: Feature Video
PRATHIDWANI: రష్యా-ఉక్రెయిన్ యుద్ధంలో కాల్పుల మోత కాస్తంత తెరిపినిచ్చింది. బెలారస్ శాంతిచర్చల నేపథ్యంలో ఇరుదేశాలు సంయమన మంత్రం పాటిస్తున్నాయి. శాంతి స్థాపన లక్ష్యంగా ఈ చర్చలు ఏ ఫలితాలనిచ్చే అవకాశం ఉంది? చర్చల్లో పురోగతి లేని పక్షంలో రష్యా అధ్యక్షుడు పుతిన్ ఇప్పటికే చేసిన అణ్వాయుధ హెచ్చరిక ఎలాంటి పరిణామాలకు దారితీయొచ్చు? ఇకపై పశ్చిమ దేశాలు, నాటో ప్రతిస్పందన ఎలా ఉండబోతోంది? ఇదే అంశంపై ఈరోజు ఈటీవీ భారత్ ప్రతిధ్వని చర్చా కార్యక్రమం.
Last Updated : Feb 3, 2023, 8:18 PM IST