మురుగు కాలువలో పడ్డ చిన్నారి.. ప్రాణాలకు తెగించి రక్షించిన యువకుడు - గాజియాబాద్​ న్యూస్​

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Apr 26, 2022, 11:48 AM IST

Updated : Feb 3, 2023, 8:22 PM IST

దిల్లీలోని గాజియాబాద్​లో మూడేళ్ల చిన్నారి ఆడుకుంటూ వెళ్లి మురుగుకాలువలో పడింది. అక్కడే ఉన్న ఓ యువకుడు ప్రాణాలకు తెగించి చిన్నారి ప్రాణాలను రక్షించాడు. కాపాడిన యువకుడిపై స్థానికులు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. ఈ దృశ్యాలన్నీ సోషల్​ మీడియాలో పోస్ట్ చేయడం వల్ల వైరల్​గా మారాయి. మున్సిపల్​ అధికారుల నిర్లక్ష్యం వల్లే ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు ఆరోపిస్తున్నారు.
Last Updated : Feb 3, 2023, 8:22 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.