జలపాతంలో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు - తమిళనాడు న్యూస్

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Dec 30, 2022, 9:06 AM IST

Updated : Feb 3, 2023, 8:37 PM IST

జలపాతంలో కొట్టుకుపోతున్న చిన్నారిని ప్రాణాలకు తెగించి కాపాడాడు ఓ యువకుడు. ఈ ఘటన తమిళనాడు తెన్‌కాసిలో జరిగింది. పాలక్కడ్​కు చెందిన దంపతులు పాత కుర్తాళం జలపాతం వద్దకు వచ్చారు. ఈ క్రమంలో స్నానం చేస్తుండగా వారి కూతురు నీటిలో జారి పడిపోయింది. దీనిని గమనించిన యువకుడు వేగంగా నీటిలోకి దూకి పాపను క్షేమంగా కాపాడాడు.
Last Updated : Feb 3, 2023, 8:37 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.