thumbnail

By

Published : Nov 20, 2022, 10:35 PM IST

Updated : Feb 3, 2023, 8:33 PM IST

ETV Bharat / Videos

యువకుడి జుట్టు కత్తిరించి మరీ దాడి వీడియో వైరల్​

రాజస్థాన్​లో ఓ అమానవీయ ఘటన వెలుగు చూసింది. ఓ యువకుడు మరో యువకుడి జుట్టును కత్తిరించి తీవ్రంగా కొట్టాడు. దీంతో బాధితుడికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రస్తుతం ఈ వీడియో సోషల్​ మీడియాలో వైరల్​గా​ మారింది. ఈ ఘటన జైసల్మేర్​ జిల్లా మోహన్​గఢ్​ ప్రాంతంలో జరిగినట్లు పోలీసులు తెలిపారు. అయితే ప్రస్తుతానికి ఆ యువకుడిపై ఎందుకు దాడి చేశారన్నది తెలియలేదని పోలీసులు వెల్లడించారు. ఈ విషయంపై బాధితుడి బంధువులు మోహన్​గఢ్​ పోలీస్​స్టేషన్​లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
Last Updated : Feb 3, 2023, 8:33 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.