ETV Bharat / entertainment

చిన్నారుల 'దావూదీ' డ్యాన్స్​కు తారక్​ ఫిదా- సో అడోరబుల్ అంటూ కామెంట్! - DAVUDI SONG DEVARA

చిన్నారుల డ్యాన్స్ వీడియోకు ఎన్టీఆర్ కామెంట్- సోషల్ మీడియాలో రీల్ వైరల్!

Davudi Song Devara
Davudi Song Devara (Source : ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : Jan 13, 2025, 7:21 PM IST

Davudi Song Devara : మ్యాన్​ ఆఫ్ మాసెస్​ జూనియర్ ఎన్టీఆర్ 'దేవర' సినిమాతో గతేడాది మంచి విజయం సొంతం చేసుకున్నారు. కొరటాల శివ తెరకెక్కించిన ఈ సినిమా వరల్డ్​వైడ్​గా రూ.500+ కోట్లు వసూల్ చేసి బ్లాక్​ బస్టర్ హిట్​గా నిలిచింది. ఈ సినిమా మ్యూజికల్ హిట్​గానూ నిలిచింది. అనిరుధ్ రవిచంద్రన్ అందించిన సంగీతం ప్రేక్షకులను ఉర్రూతలూగించింది.

తాజాగా ఈ సినిమాలోని 'దావూదీ' పాటకు స్కూల్ చిన్నారులు డ్యాన్స్ చేశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్​గా మారింది. అందులో ఓ బుడ్డోడు తన డ్యాన్స్​తో ఎన్టీఆర్​ను గుర్తుచేశాడు. అచ్చం ఎన్టీఆర్​లాగానే స్టెప్పులేస్తూ ఆకట్టుకున్నాడు. కుర్రాడి డ్యాన్స్​కు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. ఇక ఈ వీడియో ట్రెండ్ అవ్వడం వల్ల ఎన్టీఆర్ దాకా వెళ్లింది. 'అద్భుతంగా చేశారు' అంటూ హీరో స్వయంగా ఆయన అకౌంట్​ నుంచి కామెంట్ చేశారు. ఇక ఇదే వీడియోకు మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ కూడా కామెంట్ చేయడం విశేషం. చిన్న పిల్లలు చేసిన ఈ డ్యాన్స్ రీల్​కు సుమారు 25 లక్షల లైక్స్​ వచ్చాయి.

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.