అబ్బ! రణ్​బీర్ మరీ రొమాంటిక్​.. ఆలియాను ఎత్తుకొని ఏం చేశాడంటే.. - alia ranbir latest news

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Apr 14, 2022, 8:59 PM IST

Updated : Feb 3, 2023, 8:22 PM IST

Ranbir Alia Marriage Video: పెళ్లి తర్వాత మొదటిసారి మీడియా ముందుకు వచ్చింది రణ్​బీర్​-ఆలియా జంట. మీడియా విజ్ఞప్తి మేరకు.. కెమెరాలకు పోజులిచ్చింది కొత్త జంట. మీడియాను కలిసిన అనంతరం.. తనలోకి రొమాంటిక్​ యాంగిల్​ చూపించాడు రణ్​బీర్​. ఆలియాను ఎత్తుకొని ఇంట్లోకి తీసుకెళ్లాడు. సోషల్​ మీడియాలో ఈ వీడియాను చూసిన వారు.. రణ్​బీర్​ మరీ రొమాంటిక్​.. అంటూ.. కామెంట్స్​ చేస్తున్నారు
Last Updated : Feb 3, 2023, 8:22 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.