ప్యాలెస్ జిమ్​లో కసరత్తులు.. సోఫాలో చిల్.. పూల్​లో ఈత.. నిరసనకారుల సంబరాలు! - అధ్యక్ష భవనంలో శ్రీలంక నిరసనకారులు

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Jul 10, 2022, 2:49 PM IST

Updated : Feb 3, 2023, 8:24 PM IST

శ్రీలంకలో నిరసనకారులు అధ్యక్షుడి భవనంలోకి చొచ్చుకెళ్లి రచ్చరచ్చ చేశారు. భవనంలోని స్విమ్మింగ్ పూల్​లో కొంతమంది ఈత కొట్టగా.. మరికొందరు అక్కడి జిమ్​లో కసరత్తులు చేశారు. ఇంతటి ఆందోళనల్లోనూ కొందరు సరదాగా.. పిక్నిక్ చేసుకున్నారు. చిన్నారులు, కుటుంబ సభ్యులను వెంటబెట్టుకొని ప్రెసిడెంట్ ప్యాలెస్​కు చేరుకున్న నిరసనకారులు.. విందు భోజనం చేశారు. సోఫాల్లో ప్రశాంతంగా సేదతీరారు. భవనంలో తిరుగుతూ సెల్ఫీలు దిగారు. అవినీతి నుంచి ఇప్పుడు విముక్తి లభించిందని, అందుకే సంబరాలు చేసుకుంటున్నామని నిరసనకారులు చెప్పారు.
Last Updated : Feb 3, 2023, 8:24 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.