1500 కిలోల టమాటాలతో భారీ శాంతాక్లాజ్ - క్రిస్మస్ సందర్భంగా టమాటాలతో భారీ శాంతాక్లాజ్

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Dec 25, 2022, 11:00 AM IST

Updated : Feb 3, 2023, 8:37 PM IST

క్రిస్మస్ సంబరాల నేపథ్యంలో ఒడిశా పూరీకి చెందిన అంతర్జాతీయ శిల్పి సుదర్శన్‌ పట్నాయక్‌ భారీ శాంతాక్లాజ్‌ సైకత శిల్పాన్ని రూపొందించారు. ఇసుకతో పాటు 1500 కిలోల టమాటాలతో శాంతాక్లాజ్​ను తయారు చేశారు. ఈ శిల్పం 27 అడుగుల ఎత్తు, 60 అడుగుల వెడల్పు ఉంటుంది. దీనికి 15 మంది శిష్యులు సహకరించారని సుదర్శన్‌ పట్నాయక్‌ వివరించారు.
Last Updated : Feb 3, 2023, 8:37 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.