Pune Accident: హైవేపై మెరుపువేగంతో బోల్తాపడ్డ బస్సు - pune express highway accident

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Apr 11, 2022, 10:58 PM IST

పుణె-అహ్మద్​నగర్​ హైవేపై ఆదివారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. డివైడర్​ను దాటి ఓ కారు.. ప్రైవేట్​ ప్యాసింజర్​ బస్సుకు ఎదరుగా వెళ్లింది. దీంతో బస్సు అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో కారు డ్రైవర్​ మృతిచెందగా.. బస్సులోని 22 మందికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రమాద దృశ్యాలన్నీ సీసీటీవీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి. ట్రాఫిక్​ నిబంధనలు ఉల్లంఘించినందుకు డ్రైవర్​పై శిక్రాపూర్​ పోలీసులు కేసు నమోదు చేశారు.​

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.