PRATHIDWANI మతం మారితే రిజర్వేషన్లు కోల్పోవాలా దళిత క్రైస్తవులకు కోటా అమలు సాధ్యమేనా - PRATHIDWANI latest news

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Oct 7, 2022, 9:29 PM IST

Updated : Feb 3, 2023, 8:29 PM IST

PRATHIDWANI దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కల్పించాలి. క్రైస్తవం లేదా ముస్లింలోకి మతం మారితే రిజర్వేషన్ల ఫలాలు కోల్పోవాలా? దేశంలో దశాబ్దాలుగా జరుగుతోన్న చర్చ ఇది. ఇదే విషయంలో దేశ సర్వోన్నత న్యాయస్థానంలోనూ ఎన్నో కేసులు దాఖలయ్యాయి. ఈ ఆగస్టు నెలలోనే షెడ్యూల్డ్‌ కులాల వారు అనుభవిస్తున్న రిజర్వేషన్‌ సౌకర్యాలను ఇతర మతాలకు చెందిన దళిత సభ్యులకూ విస్తరించవచ్చా? లేదా? అన్నదానిపై కేంద్రం వైఖరి స్పష్టం చేయాలని ఆదేశించింది సుప్రీం. ఈ పరిణామాలకు కొనసాగింపుగా ఓ కీలక నిర్ణయం తీసుకుంది కేంద్రప్రభుత్వం. మతం మారిన దళితులకు ఎస్సీ హోదా కల్పనపై అధ్యయనానికి భారత మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కేజీ బాలకృష్ణన్ నేతృత్వంలో కమిషన్ ఏర్పాటు చేసింది. ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని.
Last Updated : Feb 3, 2023, 8:29 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.