వయసును తగ్గించే 'సన్రైజ్' మాక్టైల్.. సింపుల్ రెసిపీ - సన్రైజ్ డ్రింగ్ తయారీ
🎬 Watch Now: Feature Video
Mocktail SUNRISE recipe: నారింజలో ఎన్నో పోషక గుణాలు ఉంటాయి. జీర్ణ సమస్యలను దూరం చేయడం సహా యవ్వనంగా కనిపించేలా చేసేందుకు, తేజస్సు పెంచేందుకు ఈ పండ్లు ఉపయోగపడతాయి. కానీ, పలు కారణాల వల్ల కొన్నిసార్లు వీటిని దూరం పెడుతుంటాం. అయితే, నాన్ ఆల్కహాలిక్(మాక్టైల్) టెకీలా రూపంలో 'సన్రైజ్'ను ఓసారి ట్రైచేసి చూడండి. దీనికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం వీడియోలో చూసేయండి..
Last Updated : Feb 3, 2023, 8:24 PM IST