వరంగల్ నిట్‌లో సందడిగా ఫ్యాషన్ షో.. ట్రెండింగ్ డ్రెస్సుల్లో అదరగొట్టిన మోడల్స్ - NIT institute student Fashion show in warangal
🎬 Watch Now: Feature Video
NIT Fashion Show: హనుమకొండలోని వరంగల్ జాతీయ సాంకేతిక విద్యాసంస్థ నిట్‌లో విద్యార్థులు చేసిన ఫ్యాషన్ షో ఆకట్టుకుంది. నిట్‌లో జరుగుతున్న టెక్నోజియాన్లో భాగంగా పలు సాంస్కృతిక కార్యక్రమాలు జరిగాయి. రాత్రి సమయంలో నిర్వహించిన ప్రోషోలో విద్యార్థులు కేరింతలు పెట్టారు. ప్రముఖ గాయకుడు యాజిన్ నిజర్ తెలుగు, హిందీ భాషాల్లో గీతాలు ఆలపిస్తూ విద్యార్థులను అలరించారు. అర్థరాత్రి వరకు సంగీత నృత్యాలు , డీజే గీతాలకు స్టెప్పులు వేస్తూ యువత ఊర్రూతలూగారు. లేటెస్ట్ స్టైలిష్ క్యాస్టూమ్స్తో మోడల్స్ అదరగొట్టారు.
Last Updated : Feb 3, 2023, 8:36 PM IST