గ్రాండ్​గా​ ఖేలో ఇండియా థీమ్ సాంగ్ లాంచ్​​.. స్టేజ్​పై చిందులేసిన సీఎం - ఖేలో ఇండియా యూత్ గేమ్స్​ వేదిక

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Jan 7, 2023, 10:45 PM IST

Updated : Feb 3, 2023, 8:38 PM IST

ఖేలో ఇండియా యూత్​ గేమ్స్​ ఈ సారి మధ్యప్రదేశ్​ వేదికగా జనవరి 30 నుంచి ప్రారంభంకానున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా చాలా నగరాల్లో ఈ ఈవెంట్​ను నిర్వహించనున్నారు. ఈ పోటీల్లో రాష్ట్రంలోని దాదాపు 6 వేలకు పైగా క్రీడాకారులు పాల్గొననున్నారు. ఈ సందర్భంగా తాజాగా ఓ ప్రత్యేక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి థీమ్​ సాంగ్​ను విడుదల చేశారు. ఈ వేడుకలో మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్​ సింగ్​ చౌహాన్​, యూనియన్ మినిస్టర్​ నిశిత్​ ప్రమానిక్ పాల్గొని సందడి చేశారు. డ్యాన్స్​లు కూడా వేస్తూ ఆటగాళ్లలో ఉత్సాహాన్ని నింపారు.
Last Updated : Feb 3, 2023, 8:38 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.