కర్మాగారంలో వరుస పేలుళ్లు.. ఉవ్వెత్తున ఎగిసిన మంటలు - అగ్నిప్రమాదం
🎬 Watch Now: Feature Video

మహారాష్ట్రలో అర్ధరాత్రి భారీ అగ్నిప్రమాదం జరిగింది. పాల్ఘర్ జిల్లాలోని తారాపూర్ పారిశ్రామికవాడలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. కర్మాగారంలో వరుస పేలుళ్లతో భారీగా మంటలు ఎగిసిపడ్డాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది.. ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపుచేసే ప్రయత్నం చేశారు. ఘటనకు సంబంధించి కారణాలపై అగ్నిమాపక అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.
Last Updated : Feb 3, 2023, 8:24 PM IST