ఎలా చేయాలో అమ్మే నేర్పింది.. ఆ ఒక్కటీ రెండూ తప్ప: నటి అస్మిత - అస్మితా
🎬 Watch Now: Feature Video
'పద్మవ్యూహం' సీరియల్‌తో అరంగేట్రం చేసి.. 'తూర్పు పడమర', 'మనసు మమత', 'శ్రావణ సమీరాలు', 'మధుమాసం' వంటి సీరియల్స్‌తో బుల్లితెరపై ఎంతో పేరుతెచ్చుకున్న నటి అస్మిత. 'మురారి', 'అతిథి' వంటి చిత్రాల్లోనూ నటించారామె. తాజాగా అస్మిత తనకు ఇష్టమైన ఆహారం ఏంటి? నేర్చుకున్న మొదటి వంట? ఇష్టమైన స్వీట్? చిన్నప్పుడు బాగా ఇష్టంగా తిన్న చిరుతిళ్లు? నచ్చే ఫ్లేవర్? సహా పలు విషయాలను తెలిపారు. ఆ సంగతులు ఆమె మాటల్లోనే వినేద్దాం...
Last Updated : Feb 3, 2023, 8:24 PM IST